7, మార్చి 2017, మంగళవారం

నేను మారుతున్న

ప్రశాంతంగా, మనసును ఆహ్లాదపరచే, ఉత్తేజాన్నిచ్చె ఆలోచనలతో..
ప్రత్యక్షానుభవమును సుస్తిర పరుచుకుంటూ,
నిత్యం అవగాహనను  ఉన్నతీకరిస్తూ...
కన్న కలల నిర్మాణంలో పురోగమిస్తూ....
అంతః పరిశీలనతో నన్ను నేను తెలుసుకుంటూ .....
స్థిత ప్రజ్ఞత కి దగ్గరవుతున్న నేను ......మారుతున్న!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి