ప్రశాంతంగా, మనసును ఆహ్లాదపరచే, ఉత్తేజాన్నిచ్చె ఆలోచనలతో.. ప్రత్యక్షానుభవమును సుస్తిర పరుచుకుంటూ, నిత్యం అవగాహనను ఉన్నతీకరిస్తూ... కన్న కలల నిర్మాణంలో పురోగమిస్తూ.... అంతః పరిశీలనతో నన్ను నేను తెలుసుకుంటూ ..... స్థిత ప్రజ్ఞత కి దగ్గరవుతున్న నేను ......మారుతున్న!